(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.119. అధ్యాయః 119
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఇంద్రస్య వత్సభావేన సురభ్యాః క్షీరపానాదమరత్వాదిలాభకథనం॥ 1 ॥ తథా ఇంద్రదిదేవానాం వాసార్థం సురభేరనుమత్యా తదీయముఖాద్యవయవసమాశ్రయణకథనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`యుధిష్ఠిర ఉవాచ।
సురభ్యాస్తు తదా దేవ్యాః కీర్తిర్లక్ష్మీః సరస్వతీ।
మేధా చ ప్రవరా దేవీ యాశ్చతస్రోఽభివిశ్రుతాః॥ 13-119-1(86078)
పృథగ్గోభ్యః కిమేతాః స్యురుతాహో గోషు సంశ్రితాః।
దేవాః కే వాఽఽశ్రితా గోషు తన్మే బ్రూహి పితామహ॥ 13-119-2(86079)
భీష్మ ఉవాచ। 13-119-3x(7128)
యం దేవం సంశ్రితా గావస్తం దేవం దేవసంజ్ఞితం।
యద్యద్దేవాశ్రితం దైవం తత్తద్దైవం ద్విజా విదుః॥ 13-119-3(86080)
సర్వేషామేవ దేవానాం పూర్వం కిల సముద్భవే।
అమృతార్థే సురపతిః సురభిం సముపస్థితః॥ 13-119-4(86081)
ఇంద్ర ఉవాచ। 13-119-5x(7129)
ఇచ్ఛేయమమృతం దత్తం త్వయా దేవి రసాధికం।
త్వత్ప్రసాదాచ్ఛివం మహ్యమమరత్వం భవేదితి॥ 13-119-5(86082)
సురభిరువాచ। 13-119-6x(7130)
వత్సో భూత్వా సుపరతే పిబస్వ ప్రస్రవం మమ।
తతోఽమరత్వమపి తస్థానమైంద్రమవాప్స్యసి॥ 13-119-6(86083)
న చ తే వృత్రహన్యుద్ధే వ్యథాఽరిభ్యో భవిష్యతి।
బలార్థమాత్మనః శక్ర ప్రస్రవం పిబ మే విభో॥ 13-119-7(86084)
భీష్మ ఉవాచ। 13-119-8x(7131)
తతోఽపిబత్స్నం తస్యాః సురభ్యాః సురసత్తమః।
అమరత్వం సురూపత్వం బలం చాపదనుత్తమం॥ 13-119-8(86085)
పురందరోఽమృతం పీత్వా ప్రహృష్టః సముపస్థితః।
పుత్రోఽహం తవ భద్రం తే బ్రూహి కిం కరవాణి తే॥ 13-119-9(86086)
సురభిరువాచ। 13-119-10x(7132)
కృతం పుత్ర త్వయా సర్వముపయాహి త్రివిష్టపం।
పాలయస్వ సురాన్సర్వాంజహి యే సురశత్రవః॥ 13-119-10(86087)
న చ గోబ్రాహ్మణేఽవజ్ఞా కార్యా తే శాంతిమిచ్ఛతా।
గోబ్రాహ్మణస్య నిశ్వాసః శోషయేదపి దేవతాః॥ 13-119-11(86088)
గోబ్రాహ్మణప్రియో నిత్యం స్వస్తిశబ్దముదాహరన్।
పృథివ్యామంతరిక్షే చ నాకపృష్ఠే చ విక్రమేత్॥ 13-119-12(86089)
యచ్చ తేఽన్యద్భవేత్కృత్యం తన్మే బ్రూయాః సమాసతః।
తత్తే సర్వం కరిష్యామి సత్యేనైతద్బ్రవీమి తే॥ 13-119-13(86090)
ఇంద్ర ఉవాచ। 13-119-14x(7133)
ఇచ్ఛేయం గోషు నియతం వస్తుం దేవి బ్రవీమి తే।
ఏభిః సురగణైః సార్ధం మమానుగ్రహమాచర॥ 13-119-14(86091)
సురభిరువాచ। 13-119-15x(7134)
గవాం శరీరం ప్రత్యక్షమేతత్కౌశిక లక్ష్యే।
యో యత్రోత్సహతే వస్తుం స తత్ర వసతాం సురః॥ 13-119-15(86092)
సర్వం పవిత్రం పరమం గవాం గాత్రం సుపూజితం।
తథా కురుష్వ భద్రం తే యథా త్వం శక్ర మన్యసే॥ 13-119-16(86093)
భీష్మ ఉవాచ। 13-119-17x(7135)
తస్యాస్తద్వచనం శ్రుత్వా సురభ్యాః సురసత్తమః।
సహ సర్వైః సురగణైరభజత్సౌరభీం ప్రజాం॥ 13-119-17(86094)
శృంగే వక్త్రే చ జిహ్వాయాం దేవరాజః సమావిశత్।
సర్వచ్ఛిద్రేషు పవనః పాదేషు మరుతాం గణాః॥ 13-119-18(86095)
కకుదం సర్వగో రుద్రః కుక్షౌ చైవ హుతాశనః।
సరస్వతీ స్తనేష్వగ్ర్యా శ్రీః పురీషే జగత్ప్రియా॥ 13-119-19(86096)
మూత్రే కీర్తిశ్చ గంగా చ మేధా పయసి శాశ్వతీ।
వక్త్రే సోమశ్చ వై దేవో హృదయే భగవాన్యమః॥ 13-119-20(86097)
ధర్మః పుచ్ఛే క్రియా లోంని భాస్కరశ్చక్షుషీ శ్రితః।
సిద్ధాః సంధిషు సిద్ధిశ్చ తపస్తేజశ్చ చేష్టనే॥ 13-119-21(86098)
ఏవం సర్వే సురగణా నియతా గాత్రవర్త్మసు।
మహతీ దేవతా గావో బ్రాహ్మణైః పరిసంస్కృతాః॥ 13-119-22(86099)
గామాశ్రయంతి సహితా దేవా హి ప్రభవిష్ణవః।
కిమాసాం సర్వభావేన విదధ్యాద్భగవాన్ప్రియం॥ 13-119-23(86100)
భవాంశ్చ పరయా భక్త్యా పూజయస్వ నరేశ్వర।
గావస్తు పరమం లోకే పవిత్రం పావనం హవిః॥ 13-119-24(86101)
నిపాత్య భక్షితః స్వర్గాద్భార్గవః ఫేనపః కిల।
స చ ప్రాణాన్పునర్లబ్ధ్వా తతో గోలోకమాశ్రితః॥' ॥ 13-119-25(86102)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 119 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.